కరోనా విపత్తుతో ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబానికి చేయూత
Publication: వశిష్టటుడే
Date: 03-12-2021
Category: కోవిడ్ సహాయం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
Friday, 3 December 2021. Headline: “A helping hand to a poor family”. Two months’ worth of essential groceries and rice were provided to the family of Veerada Balaji, a resident of Ward 20 in Bhimavaram who had lost his livelihood and was facing financial difficulties due to the COVID crisis. The supplies were sponsored by Ayitham Narasimha Murthy of the Varadhi Team and handed over through community volunteer Allu Srinivas. Revoor Goguraju, Director of the Kotta Rajaka Corporation, thanked the donor. Varadhi Team members Valmiki Balaji and Amanapu Bobby participated.
Original Telugu Newspaper Transcription
03-12-2021, శుక్రవారం. శీర్షిక: “పేద కుటుంబానికి చేయూత”. భీమవరం, డిసెంబరు 03 (వశిష్టటుడే): కరోనా విపత్తుతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న భీమవరం 20వ వార్డుకు చెందిన వీరాడ బాలాజీ కుటుంబానికి వారధి టీం సభ్యులు అయితం నరసింహమూర్తి సౌజన్యంతో రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు, బియ్యాన్ని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కొట్ట రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరు గోగురాజు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న బాలాజీ కుటుంబానికి సహకారం అందించిన అయితం నరసింహమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వారధి టీం సభ్యులు వాల్మీకి బాలాజీ, అమనపు బాబీ పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
జ్యోతి న్యూస్
నేటి సత్తా