Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

మాతృభాష గొప్పతనంపై విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు

Publication: నేటి సత్తా Date: ఫిబ్రవరి 21; సంవత్సరం నిర్ధారణ అవసరం Category: భాషా అవగాహన
Original Newspaper Clipping
Newspaper clipping - మాతృభాష గొప్పతనంపై విద్యార్థినులకు వక్తృత్వ పోటీలు Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

On International Mother Language Day, Vignana Vedika Seva Samstha organised speech competitions for girl students at Lakshmibai Girls’ High School in Bhimavaram on the importance of the mother tongue. Telugu Satakams were presented as prizes. School headmaster B. Srinivas presided and retired Telugu lecturer Kaligotla Gopala Sharma attended as chief guest. He urged everyone not to forget their mother tongue and cautioned against neglecting Telugu because of fascination with other languages. Arasavalli Subrahmanyam spoke about the importance of Telugu and classical Telugu poets. Allu Srinivas said Telugu Satakams were given to the winners. Telugu teachers B. Vasu, Sujatha, Satyavani and others participated.

Original Telugu Newspaper Transcription

భీమవరం: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు మాతృభాష ప్రాధాన్యతపై వక్తృత్వ పోటీలు నిర్వహించి, తెలుగు శతకాలను బహుమతులుగా అందజేశారు. కార్యక్రమానికి పాఠశాల హెచ్.ఎం. బి. శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను మరువరాదని, మాతృభాష కన్నతల్లి వంటిదని, పరభాషా వ్యామోహంలో తెలుగు భాషను విస్మరించకూడదని ఆయన అన్నారు. తెలుగు భాషలోని కమ్మదనం, అమ్మానాన్న అనే పిలుపులోని మాధుర్యం మరే భాషలోనూ ఉండదని పేర్కొన్నారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం తెలుగు భాష గొప్పతనం, ప్రాచీన తెలుగు కవుల విశిష్టతపై ప్రసంగించారు. వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి తెలుగు శతకాలను బహుమతులుగా అందించినట్లు అల్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు బి. వాసు, సుజాత, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us