Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

అన్నదాన రథం అభినందనీయం

Publication: వెంకట్ శక్తి Date: తేదీ స్పష్టంగా లేదు Category: అన్నదానం
Original Newspaper Clipping
Newspaper clipping - అన్నదాన రథం అభినందనీయం Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

Bhimavaram Sub-Jail Superintendent Venkatagiri appreciated the Annadanam vehicle operated by community volunteer Allu Srinivas, saying that feeding the hungry is a commendable form of charity. During a visit to a programme at Lutheran High School, he inspected the vehicle and asked Srinivas about its operation. Srinivas said donors had provided a van named Annadanam Ratham. When informed that food remains after weddings, family functions, birthdays or other events, the team collects it and delivers it to poor people or their homes. He said the service aims to reach people in and around Bhimavaram, including at night when necessary.

Original Telugu Newspaper Transcription

భీమవరం: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, నిరుపేదలను గుర్తించి వారి ఆకలి తీర్చడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని భీమవరం సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి అన్నారు. అన్నదానం రథం పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ సేవలను ఆయన అభినందించారు. లూథరన్ హైస్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన అన్నదాన రథాన్ని పరిశీలించి, నిర్వాహకుడు అల్లు శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో వ్యాన్ అందించారని, దానికి అన్నదాన రథం అని పేరు పెట్టామని తెలిపారు. పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాల్లో మిగిలిన ఆహారం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి సేకరించి, నిరుపేదలు ఉన్న ప్రాంతాలకు లేదా వారి ఇళ్లకు తీసుకెళ్లి అందిస్తామని చెప్పారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి రాత్రి అయినా ఆహారం అందించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us