పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష సామగ్రి అందజేత
Publication: స్థానిక దినపత్రిక
Date: మార్చి 14; సంవత్సరం నిర్ధారణ అవసరం
Category: విద్యా సహాయం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
Alliance Club leader V. Rammurthy Raju said education enables people to enter different professions and contribute to national development, and appreciated donor-supported educational encouragement for students from poor and middle-income families in government schools. Under the initiative of Vignana Vedika Seva Samstha president Allu Srinivas, examination boards and pens were distributed to Class 10 girl students at Potti Sriramulu Girls’ High School. School in-charge headmaster Varanasi Radhakrishna thanked Allu Srinivas and Rajesh Jain of Bhansali Bangles Store for supporting the students. Vignana Vedika vice-president Indukuri Sivaji Varma, secretary Arasavalli Manikanta Venkatesh, Kommu Srinivas and teachers participated.
Original Telugu Newspaper Transcription
భీమవరం రూరల్, మార్చి 14: విద్యతోనే అనేక రంగాల్లో ఉద్యోగాలు సాధించి దేశ ప్రగతికి తోడ్పాటు అందించవచ్చని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు దాతల ద్వారా విద్యా ప్రోత్సాహం అందించడం అభినందనీయమని అలయన్స్ క్లబ్ నాయకులు వేగేశ్న రామ్మూర్తి రాజు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్థినులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. స్కూల్ ఇన్చార్జి హెచ్.ఎం. వారణాసి రాధాకృష్ణ విద్యార్థులకు సహకరించిన అల్లు శ్రీనివాస్, భంసాలి బ్యాంగిల్ స్టోర్ అధినేత రాజేష్ జైన్‌కు ధన్యవాదాలు తెలిపారు. విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు ఇందుకూరి శివాజీ వర్మ, కార్యదర్శి అరసవల్లి మణికంఠ వెంకటేష్, కొమ్ము శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
సాయిగోదావరి న్యూస్
వశిష్టటుడే
వెంకట్ శక్తి
నేటి సత్తా