ప్రపంచ పర్యావరణ దినోత్సవం – మొక్కలు నాటాలి
Publication: వెంకట్ శక్తి
Date: పర్యావరణ దినోత్సవం; సంవత్సరం నిర్ధారణ అవసరం
Category: పర్యావరణ అవగాహన
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
A sapling distribution and environmental-awareness meeting were held at the Bhimavaram Cloth Merchants Association building for World Environment Day. Municipal Commissioner S. Siva Ramakrishna said tree planting was necessary to help control environmental pollution. Organiser Revathi Akkaiah said 75 saplings were distributed and awareness pamphlets released for the 50th Environment Day observance. Community volunteer Allu Srinivas said everyone has a responsibility to protect nature from pollution and reduce plastic use.
Original Telugu Newspaper Transcription
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈశ్వరీయ బ్రహ్మకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భవనంలో మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. శివరామకృష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి మొక్కల పెంపకం అవసరమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు రేవతి అక్కయ్య మాట్లాడుతూ 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 75 మొక్కలను పంపిణీ చేశామని, అవగాహన కరపత్రాలు విడుదల చేశామని తెలిపారు. సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలను కాలుష్యం నుంచి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
వెంకట్ శక్తి
వశిష్టటుడే
స్థానిక దినపత్రిక