Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

భీమవరంలో ఘనంగా జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం

Publication: వశిష్టటుడే Date: ఫిబ్రవరి 28; సంవత్సరం స్పష్టంగా లేదు Category: సాంస్కృతిక కార్యక్రమం
Original Newspaper Clipping
Newspaper clipping - భీమవరంలో ఘనంగా జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

A programme marking National Magicians’ Day (Magic Day) was held at the Arasavalli Charities office in Bhimavaram under the initiative of Vignana Vedika and Allu Srinivas. The event commemorated the birth anniversary of magician P. C. Sorcar (Senior), with floral tributes offered to his portrait. Chief guest Magic Star Dr. Bose spoke about P. C. Sorcar’s contribution to bringing recognition to Indian magic in India and abroad. Organisers Arasavalli Subrahmanyam and Allu Srinivas said the programme was held to mark the occasion. Several local representatives attended.

Original Telugu Newspaper Transcription

భీమవరం, ఫిబ్రవరి 28: జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం (మ్యాజిక్ డే) పురస్కరించుకుని భీమవరంలో విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరసవల్లి చారిటీస్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పి.సి. సర్కార్ (సీనియర్) జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ మాట్లాడుతూ ఇంద్రజాల కళకు దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకురావడంలో పి.సి. సర్కార్ చేసిన కృషిని ప్రస్తావించారు. నిర్వాహకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పి.సి. సర్కార్ జయంతిని జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా గుర్తిస్తూ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాసిం, ఇందుకూరి శివాజీ వర్మ, కడియం ప్రసాద్, అరసవల్లి మణికంఠ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us