స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు మజ్జిగ పంపిణీ
Publication: వెంకట్ శక్తి
Date: 18-04-2013
Category: ప్రజా సేవ
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
18 April 2013, Tuesday. Superintendent of Police U. Ravi Prakash appreciated the distribution of chilled buttermilk and drinking water to applicants attending the weekly Spandana public-grievance programme at the Bhimavaram Sub-Divisional Police Office. The service was organised by voluntary organisation Vignana Vedika under the initiative of Allu Srinivas. SI Venkateswara Rao distributed buttermilk. Allu Srinivas said the buttermilk and water were provided with the support of Tatavarti Rani. Valmiki Balaji and Arasavalli Manikanta Venkatesh participated.
Original Telugu Newspaper Transcription
18-04-2013, మంగళవారం. భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థ విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్పీ యు. రవిప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులకు ఎస్.ఐ. వెంకటేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తటవర్తి రాణి సౌజన్యంతో మజ్జిగ, మంచినీరు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వాల్మీకి బాలాజీ, అరసవల్లి మణికంఠ వెంకటేష్ పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
జ్యోతి న్యూస్ / సంచలన దినపత్రిక
వెంకట్ శక్తి
వెంకట్ శక్తి
నేటి సత్తా