Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

పర్యావరణ దినోత్సవం సందర్భంగా 75 మొక్కల పంపిణీ

Publication: వెంకట్ శక్తి Date: ప్రపంచ పర్యావరణ దినోత్సవం; సంవత్సరం నిర్ధారణ అవసరం Category: పర్యావరణం
Original Newspaper Clipping
Newspaper clipping - పర్యావరణ దినోత్సవం సందర్భంగా 75 మొక్కల పంపిణీ Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

A sapling-distribution programme and an environmental-protection awareness meeting were held at the Bhimavaram Cloth Merchants Association building on World Environment Day under the auspices of the Eshwariya Brahma Kumaris organisation. Municipal Commissioner S. Siva Ramakrishna attended as chief guest and spoke about planting trees to control environmental pollution. Organiser Revathi Akkaiah said 75 saplings were distributed through the Commissioner as part of the Azadi Ka Amrit Mahotsav and 50th World Environment Day observances, and pamphlets were released. Community volunteer Allu Srinivas said everyone has a responsibility to protect nature from pollution and reduce plastic use. Local participants attended.

Original Telugu Newspaper Transcription

భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈశ్వరీయ బ్రహ్మకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భవనంలో మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎస్. శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి మొక్కల పెంపకం అవసరమని అన్నారు. నిర్వాహకురాలు రేవతి అక్కయ్య మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కమిషనర్ చేతుల మీదుగా 75 మొక్కలను పంపిణీ చేశామని, మొక్కల పంపిణీపై అవగాహన కలిగించేందుకు కరపత్రాలు విడుదల చేశామని తెలిపారు. సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలను కాలుష్యం నుంచి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us