దివ్యాంగుడు మురళికి రూ.10 వేల ఆర్థిక సాయం
Publication: వశిష్టటుడే
Date: ఆగస్టు 1; సంవత్సరం స్పష్టంగా లేదు
Category: దివ్యాంగుల సహాయం
Original Newspaper Clipping
Click image to zoom full-size
Archived News Record
English News Report & Translation
Bhimavaram, August 1 (Vasishta Today): Fit Zone owner Dasari Chandu, with support from gym members, provided financial assistance of ₹10,000 to Murali, a person with a disability, under the initiative of Vignana Vedika and Allu Srinivas. The assistance was intended to help him purchase a tricycle for livelihood. Several local supporters participated.
Original Telugu Newspaper Transcription
భీమవరం, ఆగస్టు 01 (వశిష్టటుడే): దివ్యాంగుడు మురళికి విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఫిట్ జోన్ జిమ్ సభ్యుల సహకారంతో అధినేత దాసరి చందు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఉపాధి నిమిత్తం ట్రైసైకిల్ కొనుగోలుకు ఈ సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కె. నాగేంద్ర, వర్ధన్ వర్మ, రుద్ర, విన్నకోట చైతన్య, అయ్యప్ప, కిషోర్, కృష్ణ, కనకరాజు, భాస్కర్, ప్రసాద్, తేజ, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
Editorial Note:
This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
More Documented Press Clippings
నేటి సత్తా
జ్యోతి న్యూస్
నేటి సత్తా