Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

దివ్యాంగుడు మురళికి ఉపాధి కోసం ఆర్థిక సహాయం

Publication: నేటి సత్తా Date: ఆగస్టు 1; సంవత్సరం స్పష్టంగా లేదు Category: దివ్యాంగుల సహాయం
Original Newspaper Clipping
Newspaper clipping - దివ్యాంగుడు మురళికి ఉపాధి కోసం ఆర్థిక సహాయం Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

A financial-assistance programme for Murali, a person with a disability, was held at Fit Zone Gym in Two Town under the initiative of Vignana Vedika and Allu Srinivas. Fit Zone owner Dasari Chandu said Allu Srinivas had informed them about Murali’s financial difficulties and that gym members contributed ₹10,000. Allu Srinivas said Murali had worked as a car mechanic, but a motorcycle accident caused a serious head injury and paralysis, affecting the use of one arm and one leg. As it had become difficult for him to support his family, the assistance was intended to help him purchase a scooter-type tricycle for livelihood. Local supporters participated.

Original Telugu Newspaper Transcription

భీమవరం: విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వికలాంగుడు మురళికి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం టూ టౌన్‌లోని ఫిట్ జోన్ జిమ్ వద్ద నిర్వహించారు. ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మాట్లాడుతూ మురళి ఆర్థిక ఇబ్బందులను అల్లు శ్రీనివాస్ తమకు తెలియజేశారని, జిమ్ సభ్యుల సహకారంతో రూ.10,000 నగదు సహాయం అందించామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మురళికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మురళి గతంలో కార్ మెకానిక్‌గా పనిచేసేవారని, మోటార్ బైక్ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో పక్షవాతం వచ్చి ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయడం లేదని తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఉపాధి కోసం స్కూటర్ తరహా ట్రైసైకిల్ కొనుగోలుకు ఈ సహాయం అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో నాగేంద్ర, వర్ధన్ వర్మ, రుద్ర, విన్నకోట చైతన్య, అయ్యప్ప, కిషోర్, కృష్ణ, కనకరాజు, భాస్కర్, ప్రసాద్, తేజ, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us