Vignana Vedika Service Organisation

VIGNANA VEDIKA SEVA SAMSTHA • Regd. No: 167 of 2022
Sri. Allu Srinivasa Rao
Founder & Social Service Lead Sri. Allu Srinivasa Rao Nearly 30 Years of Voluntary Service

వరద బాధితులకు సహాయం చేసిన మాధవరావుకు సత్కారం

Publication: స్థానిక దినపత్రిక Date: జూలై 20; సంవత్సరం స్పష్టంగా లేదు Category: విపత్తు సహాయం
Original Newspaper Clipping
Newspaper clipping - వరద బాధితులకు సహాయం చేసిన మాధవరావుకు సత్కారం Click image to zoom full-size
Archived News Record
Share this report:

English News Report & Translation

Volunteer Madhava Rao was felicitated for coming forward to help people displaced by floods and arranging rice, clothes and essential materials for 500 families. An appreciation event was organised on Saturday under the initiative of Sri Vignana Vedika and Allu Srinivas. Allu Srinivas said Madhava Rao had been moved by the condition of flood-affected people and, with help from friends, collected supplies in Komaradu, Anakoderu and other areas and delivered them to affected families. Indukuri Sivaji Varma, Arasavalli Subrahmanyam and Mulaparthi Swamy participated.

Original Telugu Newspaper Transcription

శీర్షిక: “స్వచ్ఛంద సంస్థల నాయకులు స్వచ్ఛంద సేవకుడు మాధవరావుకు సత్కారం”. భీమవరం అర్బన్, జూలై 20: ఇటీవల వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులకు సహాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సేకరించిన బియ్యం, బట్టలు, వస్తు సామగ్రిని 500 కుటుంబాలకు అందించిన స్వచ్ఛంద సేవకుడు మాధవరావును సత్కరించారు. శనివారం శ్రీ విజ్ఞాన వేదిక, అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ వరద బాధితులను చూసి చలించి సహాయం చేయాలనే ఉద్దేశంతో మాధవరావు తన మిత్రుల సహకారంతో కొమరాడు, అనాకోడేరు తదితర ప్రాంతాల్లో వస్తువులు సేకరించి బాధిత కుటుంబాలకు అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ములపర్తి స్వామి పాల్గొన్నారు.
Editorial Note: This report is recorded directly from the verified portions of the printed newspaper clipping. In historical clippings with faded print, dates are documented as verified by local records. No artificial claims or speculation have been added.
Chat with us